Gold-Silver Rates: సడన్‌గా పెరిగిన పసిడి..! 26 d ago

featured-image

8K News-19/05/2026 ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ (మంగళవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹750 పెరిగి రూ.1,43,950కు చేరింది. అదే 24 క్యారెట్ల బంగారం ₹820 పెరిగి రూ.1,57,040 వద్ద పలుకుతుంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ రూ.3,00,000 వద్ద పలుకుతూ స్థిరంగా ఉంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD